ఐపీఎల్ 2020 రద్దు!
ముంబై: ‘కరోనా హైరానా నడుస్తున్న ప్రస్తుత సమయంలో ఐపీఎల్ అప్రధానమైన అంశం’ అని ఓ ఫ్రాంచైజీ అధికారి పలికిన పలుకు ఇది. ఐపీఎల్‌పై సమీక్షా సమావేశం నిరవధికంగా వాయిదా వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). భారత్‌లోని నగరాలన్నీ లాక్డౌన్. రాష్ట్ర సరిహద్దులు మూసివేత.ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీస…